కావలసినవి:
- మామిడిపళ్ళు-2
- పాలు-4 కప్పులు
- చక్కర-పావ్ కప్పు
- యాలకుల పొడి-1 స్పూన్
తయారుచేయు విధానం:
- మమిద్దిపల్లు చెక్కు తీసి,ముక్కలుగా కోసి మిక్సీలో బ్లెండ్ చేయాలి.
- తరువాత పాలు,చెక్కెర,యాలకుల పొడి వేసి మల్ల బ్లెండ్ చేయాలి.
- దీనిని ఫ్రిజ్లో ఉంచి చల్లబడిన తరువాత తాగాలి.
0 comments on "మ్యాంగో మిల్క్ షేక్ "
Post a Comment